వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

ద్వ.వి. (అగపడుట.)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. లొంగుట./ అగబాటు/(కనబడుట) అగ్గపాటు
  2. కనబడుట,
  3. తెలియుట,
  4. చిక్కుట.
నానార్థాలు
సంబంధిత పదాలు

అగబాటు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

1. లొంగుట. ="క. తన యగపాటొరు లెఱుగుదు, రని సూతుడు సమయభంగ మగుటకు భీముం,డును గొంకుచు జప్పుడుసే, యని గూఢవిమర్దన ప్రహారముల దగన్." భార.విరా.౨,ఆ. ౩౪౫;

  • 2. కనఁబడుట, గోచరమగుట. ="క. మనశస్త్రాస్త్రంబులు ద,క్కినయవి యొకభంగి వీటికిన్ గాండివముం, గొనిపోయితి మేని సుయో,ధనునకు నగపాటు నిశ్చితం బూహింపన్." భార.విరా.౧,ఆ. ౧౫౧.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అగపాటు&oldid=888775" నుండి వెలికితీశారు