అక్షయ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అక్షయ నామవాచకం.
- అక్షయ
==విశేషణం== విశేషణం/సం.వి
- వ్యుత్పత్తి
- క్షయం కానిది: అక్షయం: అనగా నాశనము లేనిది.
- బహువచనం లేక ఏక వచనం
ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>హిందూ సంవత్సరాల పేర్లలో 60వ సంవత్సరము పేరు.
- అక్షయ పుణ్యమును గలిగించు ఒక తిథి. [ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) ]
- ప్రభవాది సంవత్సరములలో ఒకటి.
- విశే. సోమవారముతోడి అమావాస్య తిథి, ఆదివారముతోడి సప్తమి, మంగళవారముతోడి చతుర్థి - ఈతిథులు అక్షయ తిథులు. (భవిష్యత్పురాణము)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అక్షయ సిధ్దిని గూర్చు భిక్ష పాత్ర శరణమిడు పాదుకల నెంతు సాయి దేవ?
- ఘంటసాల పాటల అమృత గానం ఒక అక్షయ పాత్ర.