వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
సం.వి. (అ.ఆ.అ.)
వ్యుత్పత్తి
క్రూరుఁడుగాని వాడు
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • శ్రీకౄష్ణుని మేనమామ. 2.శ్వఫల్కుని పెద్దకొడుకు. ఇతఁడును వృష్ణివంశస్థుడగు సాత్యకియు పినతాత పెత్తాత బిడ్డలు.
  • యాదవులలో నొకడు; కంసుని కుటిలప్రవర్తనము కృష్ణునకుదెలిపి వాని జంపఁ బ్రేరించినవాఁడు.
  • సౌమ్యుడు/క్రౌర్యము లేనివాడు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>


బయటి లింకులు

<small>మార్చు</small>