అకంపనుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అకంపనుడు నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- రామాయణంలో సుమాలి పుత్రుడు. సుమాలి కొడుకు. జనస్థానమున ఖరదూషణత్రిశిరసులు రామునిచే చంపబడిన వృత్తాంతమును వీఁడు రావణునకు తెలియజేసెను. లంకను రాముఁడు ముట్టడివేసినపుడు పశ్చిమద్వారమున హనుమంతునిచే వీడు చంపబడెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>
|