అందుబడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి/దే.విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. అనుకూలము. [అనంతపురం] 2. అందుబాటు, అందుకొనుటకు వీలైనది. [నెల్లూరు]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- 1. లభించినది, చేత జిక్కినది, ప్రాప్తము;
- 2. సమీపము. "ఇక్కడికి ముందు గ్రామము అందుబడిగ నున్నది."
- 3. సులభము, లభ్యము, ఫలప్రదము. "గీ. అవని నాబాలగోపాల మగు సమస్త, జీవులకు నందుబడియైన దేవభూజ, మయ్యె నేదేవు డట్టి మహానుభావు, నాది నరసింహదేవుని నాశ్రయించి." భో. పీఠి. ౪౯.
వి.
- వ్యతిరేక పదాలు