అందించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అందించు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చేర్చు/ ఇచ్చు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | అందించాను | అందించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | అందించావు | అందించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | అందించాడు | అందించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | అందించింది | అందించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మంచినీటి కొరకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలు అందించాలని శ్రీ జోగారావు కోరారు