అంతరంగం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
అంతర్(=లోపలి)+అంగము(=అవయవము)
- బహువచనం లేక ఏక వచనం
- అంతరంగాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>మనస్సు. హృదయము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కఠినాంతరంగము(=కఠినహృదయము)
అనువాదాలు
<small>మార్చు</small>
|