అంతముచూడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- పగ సాధించు (నీఅంతు చూస్తాను. అని ఆవేశంగా అంటుంటారు). అంతు అనగా వాని మరణము చూస్తానని అని అర్థము. అనగా వానిని చంపుతానని అర్థము.. పగసాదిస్తానను అర్థము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు