వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేష్యము
  • నపుంసకలింగము
  • సంస్కృత పదానికి సమము అయినది.
  • అకారాంతము కలది.
వ్యుత్పత్తి

అంతః(=(శరీరము)లోపల ఉండే)+కరణము(=జ్ఞానసాధనము).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం. బహువచనం:అంతఃకరణములు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • మనస్సు(ఇది ముఖ్యార్థము). మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము.
  • లోపలి యింద్రియము.
నానార్థాలు
సంబంధిత పదాలు
  • అంతఃకరణ చతుష్టయము(మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము)
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>