అంటుసొంటు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
- జంటపదము
అర్థ వివరణ
<small>మార్చు</small>అపవిత్రత
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
బెల్లం తయారు చేయు నప్పుడు అంటుముట్టు తగిలితే వంట చెడి పోతుందంటారు.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "వానికి ఎవరి అంటుసొంటు ఉండగూడదు." (వ్యవ)[మల్హ-3-84]
- వంటపాత్రలలోని శేషము. "కడుపులో నంటు సొంటేమొ వడిగనిపుడు కుట్టుచున్నది."