వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.వి.ఇ.పుం./సం.వి.ఇ,ఈ.స్త్రీ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. బొట్టు. కస్తూరి, చందనము మొదలైన వానితో పెట్టుకొను తిలకము.
  2. దీవన.
  3. తిరుగలి.
  4. ఱోలు.
  5. . రంగు./మగగుఱి/బొట్టు/బొట్టు/ కస్తూరి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • సరిలేని యంజి సొగటా, లరుదగుజూదంబు నెత్త మచ్చనగడ్లున్‌, దిరమగు నోమనగుంటలు, సరసత మెయినాడుచున్న సతులం గనియెన్‌

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అంజి&oldid=884464" నుండి వెలికితీశారు