వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఊరుని కుమారుడు - ఒక రాజు.
  2. ఉల్ముకుని జ్యేష్ఠపుత్రుడు. భార్య సునీధ. కొడుకు వేనుడు.
  3. యయాతి నాలవపుత్రుడగు అణువు యొక్క వంశస్థుడయిన బలికి పెద్దకొడుకు.
  4. అంగిలిగుంట.
  5. లోదౌడ యొక్క మీఁది భాగము, తాలువు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వాడికి అంగుట్లో నాలికలేదు. వాడు ప్లీడరేమిటి?

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అంగుడు&oldid=884294" నుండి వెలికితీశారు