అంగీరసుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నవబ్రహ్మలలొ ఒకడు. నవబ్రహ్మలు అంటే మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, వామదేవుడు అని తొమ్మిదిమంది బ్రహ్మలు.
- ఇతడు సప్తఋషులలో ఒకడు. ఆ సప్త ఋషులు:: 1. భృగుడు. 2. అంగీరసుడు. 3. కశ్యపుడు. 4. అత్రి. 5. వశిష్టుడు. 6. అగస్త్యుడు. 7. విశ్వామిత్రుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు