అంగవైకల్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అంగ(=శరీరావయవములు)+వైకల్యము(=ఉండవలసినట్లుగా ఉండకపోవుట).
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>శరీరంలో ఒకటిగాని అంతకంటె ఎక్కువగాని అవయవాలు అసలు లేకపోవటంగాని మామూలుగా ఉండే విధంగా ఉండకపోవడంగాని అంగవైకల్యమంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు