సర్వదా
సర్వదా
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
ఎల్లప్పుడు, ఎడతెగక యుండు/ఎల్లకాలము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఎప్పుడును ఏదో తనకు లేదని ఏడ్చుచుండువాఁడు, సర్వదా అసంతృప్తుఁడు.
- "దానానాం చ సమస్తానాం చత్వార్యేతాని భూతలే, శ్రేష్ఠాని కన్యాగోభూమివిద్యాదానాని సర్వదా"
- "క. ఒకవర్షశతంబున నొం, డొక తీర్థమునందుఁగల ప్రయోజనలాభం, బొక దివసంబున నానం, దకాననమునందు సర్వదా సిద్ధించున్." కాశీ. ౭, ఆ.
- సిద్ధసాధనములు; సర్వదా ఉపయోగించుటకు అందుబాటులో నుండుసొమ్ము.
- యజమానుని సర్వదా కాచుకొనియుండు సేవకుఁడు
అనువాదాలు <small>మార్చు</small>
|