అనవరతము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం/అవ్యయం.
- వ్యుత్పత్తి
న(కాదు)అవరతము(ఆగినది).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ <small>మార్చు</small>
ఎల్లప్పుడు అని అర్థము
- విశేషణం
ఎడతెగని, నిరంతరమైన.
- అవ్యయం
ఎడతెగకుండా, ఎల్లప్పుడూ.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు