వెన్నుపూస
(వెన్నుపూసలు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వెన్నుపూస
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏకవచనం. వెన్నుపూస
- బహువచనం: వెన్నుపూసలు
అర్థ వివరణ <small>మార్చు</small>
- మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు శరీరం వెనకభాగంలో మెడనుండి పిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- వెన్నుపూసలను 'కశేరుకాలు' అని కూడా అంటారు.
- కుర్చీలో కూర్చునేటప్పుడు వెన్నుపూస వెనుక కుర్చీ భాగానికి ఆనించి ఉండాలి.
ప్రమాదంలో అతని వెన్ను పూసలు తొలిగి పోయాయి.