వస్త్రధారణ

వస్త్రధారణ

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
భారతీయ స్త్రీల వస్త్రధారణా చిత్రము
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వస్త్రము,ధారణ అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

వస్త్రధారణలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

వస్త్రధారణంటే అంటే వస్త్రములు ధరించు రీతి మరియు శైలి.

నానార్థాలు
సంబంధిత పదాలు

భారతీయ వస్త్రధారణ, పురాణ పాత్రల వస్త్రధారణ, రాజవంశీయుల వస్త్రధారణ, పురుషుల వస్త్రధారణ , స్త్రీల వస్త్రధారణ, వివిధ మతస్థుల వస్త్రధారణ , వివిధ దేశీయుల వస్త్రధారణ , అధునిక స్త్రీల వస్త్రధారణ , ఆధునిక పురుషుల వస్త్రధారణ , స్కూలు పిల్లల వస్త్రధారణ , నవనాగరిక వస్త్రధారణ , నాగరిక స్త్రీల వస్త్రధారణ.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>