వస్త్రము
వస్త్రము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- వస్త్రములు,వస్త్రాలు
అర్థ వివరణ <small>మార్చు</small>
అష్టభోగములలో ఒకటి. అష్టభోగములు = 1.. ధనము. 2. ధాన్యము. 3. వాహనములు. 4. భోజనము. 5. వస్త్రము. 6. వసతి. 7. స్నానము. 8. సయోగము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట.