భ్రాంతి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకము
- విశేష్యము
- వ్యుత్పత్తి
సంస్కృత సమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
భ్రమ లేని దాన్ని వున్నట్టుగా బ్రమ చెందడము బ్రాంతి:
- మిథ్యామితి(ఉన్నది లేనట్తు,లేనిది ఉన్నట్లు తలచుట)
- భ్రమణము
- ఒక అర్థాలంకారము/భావన
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి, పురుషుడవనిలోన పుణ్యమూర్తి - వేమన శతకము.
- ముందువెనుకులు, లాభనష్టాలు, కష్టసుఖాలు ఆలోచించక మిడత ఫలమనే భ్రాంతితో అగ్నిలో పడినట్లు
అనువాదాలు <small>మార్చు</small>
|