వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

భావన అంటే భావము నుండి జనించిన ఆలోచన. ఊహ/కల్పన/ఊహించు/పట్టుకొను

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ఆలోచన
సంబంధిత పదాలు

ఉదా: అతడు చాల తెలివైన వాడని నా భావన:

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • దీనివల్ల దాని ముఖభావము మాకు తెలుస్తున్నది
  • భావనావశమున కంట నున్నవాఁడు
  • మౌన ప్రార్ధనలో హోలీ స్పిరిట్‌ మార్గదర్శకత్వం వహించాలనే భావన కలిగిన వర్గం ఇది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=భావన&oldid=958272" నుండి వెలికితీశారు