వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

భుజించు క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

తిను/ఆరగించు/అనుభవించు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము భుజించాను భుజించాము
మధ్యమ పురుష: నీవు / మీరు భుజించావు భుజించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు భుజించాడు భుజించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు భుజించింది భుజించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • శ్రాద్ధమున భోక్తలు భుజించునపుడు చేయు వేదమంత్ర పఠనము
  • అప్పులపోతుఁ జిచ్చయినయట్టి గృహంబున నున్నవాఁడు దాఁ, జెప్పఁగ దుర్విషాన్నము భుజించునతండును గాంచు పాట్లిఁకన్‌ దప్పవు నువ్వె

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=భుజించు&oldid=958308" నుండి వెలికితీశారు