వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

తిను క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

భక్ష్యము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
DURATIVE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము తింటున్నాను తింటున్నాము
మధ్యమ పురుష: నీవు / మీరు తింటున్నావు తింటున్నారు
ప్రథమ పురుష పు. : అతను / వారు తింటున్నాడు తింటున్నారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు తింటున్నది తింటున్నారు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము తిన్నాను తిన్నాము
మధ్యమ పురుష: నీవు / మీరు తిన్నావు తిన్నారు
ప్రథమ పురుష పు. : అతను / వారు తిన్నాడు తిన్నారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు తిన్నది తిన్నారు
FUTURE TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము తింటాను తింటాము
మధ్యమ పురుష: నీవు / మీరు తింటావు తింటారు
ప్రథమ పురుష పు. : అతను / వారు తింటాడు తింటారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు తింటుంది తింటారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

తినగ తినగ వేము తియ్యనుండు. ఒక పద్య పాదము

  • రోగము వచ్చిన ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయుటకును, ఆహారము తినుటకును కష్టముగా నుండును

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=తిను&oldid=955127" నుండి వెలికితీశారు