పొలిమేర

పొలిమేర

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. సరిహద్దు/దాపు/ ఎల్ల.
  2. రెండూళ్ళను వేరుచేయు సరిహద్దు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

పొలిమేర దాట గొట్టి నారు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • పొలిమేర విధమును సామంతులవలన విని దాని యనుభవాదు లెఱిఁగి యా పొలిమేర నేర్పాటు చేసినవాడు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి.... పొలిమేర దాటిపోతున్నా ఓ గువ్వలచెన్నా పొరుగూరికి చేరిపోతున్నా ఓ గువ్వలచెన్నా కథ మారే రోజులు కోరేనూ ఓ గువ్వలచెన్నా కల తీరే దారులు వెదికేనూ ఓ గువ్వలచెన్నా

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పొలిమేర&oldid=957476" నుండి వెలికితీశారు