ఎల్ల

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

అవ్యయం/

వ్యుత్పత్తి
బహువచనం ....ఎల్లలు

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. సరిహద్దు/తుద
  2. వైపు. [షష్ఠ్యంతాలపైనే దీనికి ప్రయోగం.]ఊరికెల్ల, బావికెల్ల, గుడికెల్ల, ఇంటికెల్ల మొ||/వాడు బావికెల్ల పోయి ఇంకా రాలేదు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. పరిమితి/ పొలిమేర
  2. హద్దు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఎల్లదిక్కులకు నడిమిచోటు; నడిమిచోట

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఎల్ల&oldid=952198" నుండి వెలికితీశారు