పొర

భూమిపొరలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

వరస/అరటి లోనగువాని యావరణవిశేషము/ మడత/ పలుచని చర్మము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • స్యూతి భ్రూణములోనుండి జీర్ణకోశమునకు అస్తరును నిర్మించు జీవకణములపొర
"క. అరఁటియుఁ బత్రంబులచేఁ, బొరలైనట్లు." వా. ౫, ఆ.
"చ. పరమవినీతి నాతి వెలిపాడవడ చేఁదడి యొత్తియొత్తి పై, పొరనడిమీనయున్‌ దిగిచి పొంకముగాఁ గొనగోర ద్రుంచి వే, మరు బొటవ్రేలఁదీసి తగుమాత్రము సున్నము వెట్టి యంత న, య్యిరుగడ నొక్కి యాకుమడుపిచ్చిన నంది విడెంబు సేయుచున్‌." పా. ౩, ఆ.
కపటము; ....."సీ. పొరలూని మేతాలుపుల జిఱ్ఱుమని వెఱకొలుపుచు రెండు నాల్కలు దలిర్ప." అచ్చ. బాల, కాం. (ఇది పైరెండర్థములకు నుదాహరణము.)

అనువాదాలు <small>మార్చు</small>

]

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పొర&oldid=957466" నుండి వెలికితీశారు