వరస

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
రక్షాల వరస
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • వరసలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

మానవల మధ్య సంబందాలు అని అర్థము: ఉదా: వీడు నాకు వరస తమ్ముడౌతాడు. అని అంటుంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. శ్రేణి
  2. చాలు
  3. గీత
  4. రేఖ
  5. క్రమము
  6. సరణి
  7. పంక్తి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో: ....... చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది..... ఈ చినదానితో నాకు వరస కుదిరింది.....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=వరస&oldid=959859" నుండి వెలికితీశారు