వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పానము అంటే ద్రవాహారము త్రాగుట.
  2. ప్రాణము యొక్క ప్రత్యామ్నాయ రూపం.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. పానీయము.
సంబంధిత పదాలు
పర్యాయపదములు
అవుదు, కయ్య, కర్షువు, కుల్య, కోడు, క్రయ్య,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • "తద్వచనౌషధంబు ప్రియానుపాన సహితంబై."
  • యీ మందుకు పాలును అనుపానము చేసి పుచ్చుకో
  • "క. తలకంటగించుచుండఁగ, బలిమిని నౌషధరసంబు పానముసేయన్‌, దలకొను రోగార్తుని క్రియ, నలమటతో బెరయు తెగువ నలుగులపడుచున్‌." నిర్వ. ౧౦, ఆ.
  • ధూమపానము ఆరోగ్యానికి హాని కరము.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పానము&oldid=956956" నుండి వెలికితీశారు