క్రయ్య
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- పంటపండగల కొంత భూమి
- (ఉదా: అతనికి కయ్య కాలవ ఏమి లేదు... అని అంటారు)
- వరిమడిలో నీరు నిల్చుటకు వేసిన మడవ.......... మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.)
- మడి, క్రయ్య
- మాగాణీచేను, మడికాలు [దక్షిణాంధ్రం; తెలంగాణం] .మాండలిక పదకోశం (తె.అ.)
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు