నయనము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకం.
- ఉభయము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
వెలుగు ఆధారము గా దృశ్యాన్ని సేకరించి మెదడుకి అందించే శరీర భాగం నయనం . కన్ను
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"సర్వేంద్రియానాం నయనం ప్రధానం".అయయవాలన్నింటిలో కన్నుప్రధానము అయినది అని దీనిఅర్ధము.