వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అండ
  2. అవలంబము, అవష్టంభనము, అవష్టంభము, ఆదరువు,

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. చేయూత
  2. సహాయము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. నిరాధారము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

తీగకు పందిరి ఆధారము:

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఆధారము&oldid=951479" నుండి వెలికితీశారు