వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

తిరిగి ఇచ్చు అర్పించు

ఇచ్చు,పెట్టు,ప్రసాదించు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

చెల్లింపులు

సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము చెల్లించాను చెల్లించాము
మధ్యమ పురుష: నీవు / మీరు చెల్లించావు చెల్లించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు చెల్లించాడు చెల్లించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు చెల్లించింది చెల్లించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

చేసిన అప్పులు ఎప్పటికైనా చెల్లించుకోవలసినదే

  • జూలై నుంచి చెల్లించవలసిన అదనపు కరువుభత్యాన్ని నగదు రూపంలో చెల్లిస్తారు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>