వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/ క్రియ

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఉంచు అని అర్థము: ఉదా: దీనిని అక్కట పెట్టు అని అంటుంటారు.(2) వారు నామీద పెద్ద భాద్యతను పెట్టారు/

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము పెట్టాను పెట్టాము
మధ్యమ పురుష: నీవు / మీరు పెట్టావు పెట్టారు
ప్రథమ పురుష పు. : అతను / వారు పెట్టాడు పెట్టారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు పెట్టింది పెట్టారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పెట్టు&oldid=957300" నుండి వెలికితీశారు