కటకము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగము
- నామవాచకం /సం. వి. అ. పుం,న.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్ధాలు
- కడియము
- కొండ నడుమ
- ఏనుగు కొమ్మునకు వేసెడి పొన్ను
- సముద్రం నందలి యుప్పు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఒక కటకము యొక్కగాని, దర్పణము యొక్కగాని మధ్య భాగము, అంచు భాగము ఏకనాభికములు కాకపోవుటచేనైన కాంతికిరణముల వికేంద్రత