అంచు
విభిన్న అర్ధాలు కలిగిన తెలుగు పదాలు <small>మార్చు</small>
అంచు (నామవాచకం) <small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- అంచు అంటే చివర. బొమ్మంచు (చీర అంచు)
- చనుమొన, కుచాగ్రము. (కొన)http://www.andhrabharati.com/dictionary/#
- పల్లు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- పర్యాయపదాలు
- అంకిలిపెట్టు, అంచు, అఱుము, అఱ్ఱాకలబెట్టు, అఱ్ఱాగు, , అల్లటపెట్టు, అవస్థపెట్టు, ఆరటపఱచు, ఆరటపెట్టు, ఆరాటపెట్టు, ఉడ్డాడించు, కర్కశపెట్టు, , కష్టపెట్టు, , , కుతిలపఱచు, కుతిలపెట్టు, గాసిబెట్టు, , తల్లడపెట్టు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- సరిగ అంచు చీర గట్టి, బొమ్మ అంచు రైక తొడిగి........ ఒక చిత్ర గీతం.
- ఆ విషయం అంచుకట్టుకొని వస్తున్నది
- ఒక సామెతలో పద ప్రయోగము: అంచు డాబే గాని కోక డాబు లేదు
అనువాదాలు <small>మార్చు</small>
అంచు (క్రియ) <small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
అర్థ వివరణ <small>మార్చు</small>
- అరుగజేయు, పుచ్చు, పంపు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు