బొమ్మ
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకము/ యు. దే. వి.
- యుగళము/దేశ్యము
- విశెష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
1. కనుబొమ, భ్రూవు; 2. ప్రతిమ; (చూ. బొమ) 3. బిరుదచిహ్నము; 1. The god Brahma. బ్రహ్మదేవుడు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మంచుబొమ్మ,/కొయ్యబొమ్మ./బొమ్మరిల్లు / బొమ్మా బొరుసా / బొమ్మంచు చీర / తోలుబొమ్మలు/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక పాటలో పద ప్రయోగము: గోడ మీద బొమ్మ.... గొలుసుల బొమ్మ.... వచ్చి పోయే వారికి వడ్డించు బొమ్మ
- "వ. పిఱికిబంటునంబోలె నిలువక బొమ్మలు వదలి." కవిక. ౪, ఆ. (ఇది రెండర్థములకు నుదాహరణము.)