వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంవి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

నిరంతరము / ఎల్లప్పుడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

సర్వదా, నిరంతరము, యెడతెగక, యెల్లప్పుడున్ను, అనవరతమున్ను.

సంబంధిత పదాలు

ఎడతెగక,/ ఎడతెగకుండా/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పద్యంలో పద ప్రయోగము: ఎప్పుడు ఎడతెగక పాఱు ఏరును ద్విజుడున్, చొప్పడిన వూర నుండుము, చొప్పడకున్నట్టి వూరు చొరకు సుమతీ

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>