వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అనుభవించు;
  2. చవిచూచు;
  3. త్రాగు;
  4. తిను.
  5. ఆస్వాదించు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "తే. హస్తములు రెంట నందంద యదిమి యదిమి, తాటిపండాగించెడు బీటకమున, నత్యయంబున బ్రహ్మాండ మాస్వదించు, భైరవుం డిచ్చుగాత శోభనము మనకు." కాశీ. ౫,ఆ. ౮౧.
  2. "సీ. ...ఆ బావి తేటనీ రాస్వదించిన..." కాశీ. ౬,ఆ. ౩౯.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>