బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a girdle, a belt నడికట్టు, మేఘల, మొలపట్ట.

  • a womans ఒడ్డాణము, మొలనూలు.
  • her virgin zone దాని కన్యాత్వము, కన్నెరికము.
  • zone worn by some Hindu men నడికట్టు, మొలత్రాడు, పట్టె మొలత్రాడు.
  • as a division of the earth ప్రదతశము, స్థలము.
  • the torrid zone ఉష్ణ భూమి.
  • the frigid zone శీతన భూమి.
  • the temperate zones సమ శీతోష్ణముగా వుండే భూములు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=zone&oldid=950138" నుండి వెలికితీశారు