zenith
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the point in the heavens vertical to the spectator ఆకాశ మధ్యము, when the sun is in the zenith వడి మద్యాహ్నము వేళ.
- when the star came to the zenith ఆ నక్షత్రము పుచ్ఛమయ్యెటప్పటికి.
- he was then in the zenith of power అప్పట్లో వానికి పుచ్చాయ దశగా వుండినది, అప్పట్లో వానికి యెదురు లేకుండా వుండెను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).