your
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, belonging to you మీ, మీ యొక్క.
- this is often translated thy నీ, నీ యొక్క.
- thus, what is your name ? నీ పేరేమి.
- your grace, your majesty, your lordship, your honour తమరు, తాము, దొరగారు.
- your''s నీది.
- is this book yours ? యీ పుస్తకము నీదేనా.
- In signatures చేవ్రాలు వ్రాయడములో yours అనగా మీ శేవకుడైన.
- meaning your humble servant తమ దాసుడైన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).