బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

సర్వనామం, second person plural మీరు, నీవు.

  • this is often used for thou, thus ; will you come ? వస్తావా.
  • do you see ? చూచినావా.
  • or it is used for men thus ; if you die at Banares you are thought very lucky కాశిలో చచ్చే వాండ్లు భాగ్యవంతులట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=you&oldid=950086" నుండి వెలికితీశారు