yonder
(yon నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
adv and adj., being within view అదో, అదుగో, అల్లక్కడ.
- go and sit yonder అదో అట్లా పోయి కూర్చో.
- yonder is his house వాని యిల్లు అదో.
- in yonder house అదో ఆ యింట్లో.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).