బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, twisted, turned to one side, distorted మెలిపడ్డ,వంకరగా వుండే.

  • a wry neck వంకర మెడ.
  • he made wry face ముఖము ముడుచు కొన్నాడు, వంకర చేసుకొన్నాడు.
  • a wry mouth వంకర నోరు.
  • a wry word వంకరమాట, తప్పుమాట, కానిమాట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wry&oldid=950038" నుండి వెలికితీశారు