wrought
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
made,workedచేసిన,చేయబడ్డ, a shawl wrought with goldసరిగె పూలువేశిన శాలువ.
- wrought silk పూలువేశినట్టు.
- the slaves are very severely wrought పనివాండ్లు అధికపని తీయబడ్డారు.
- he was wrought up to fury వాడికి నిండా ఆగ్రహము వచ్చినది.
- when the sea is wrought up to fury సముద్రము వుల్లోలకల్లోలముగా వుండగా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).