బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a ridge, crease, furrow ముడత.

  • the wrinkles made by age in her face వృద్ధాప్యము వచ్చినందున దాని ముఖములో పడ్డ ముడతలు.

క్రియ, విశేషణం, to cause folds ముడతలు పడేటట్టుచేసుట.

  • when age wrinkled her face వృద్ధాప్యముచే దాని ముఖములో ముడతలు పడేటప్పటికి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wrinkle&oldid=950019" నుండి వెలికితీశారు