wretch
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a miserable or worthless person దౌర్భాగ్యుడు, దిక్కుమాలివాడు, అనాధ.
- base wretch ఘాతుకుడు.
- shameless wretch సిగ్గుమాలినకొయ్య.
- drunken wretch తాగుబోతు.
- poor wretch దినక్కుమాలినపక్షి.
- homeless wretch యిల్లువాకిలి లేని పక్షి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).