బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, to take by force, to sprain, to strain పీకుట, పెరుకుట.

  • he wrenched the nail out of the wood ఆ మానికి కొట్టిన చీలను వూడ పెరికినాడు.

నామవాచకం, s, a strain, violent effort, pincers లాగడము,పీకడము, పటకార.

  • by this wrench he broke the rope యిట్లా యీడవడములోఆదారాన్ని తెంపినాడు.
  • a play upon words, a pun శ్లేష, చమత్కారము, ద్‌వ్యర్ధి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=wrench&oldid=950006" నుండి వెలికితీశారు