wreck
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, shipwreck, ruin చేటు, చెరుపు, నాశము, శిథిలము,పాడు.
- the house is now a mere wreck ఆ యిల్లు యిప్పుడు పాడుగా వున్నది.
- he was formerly handsome, he is now a mere wreck వాడు ముందుగా ఆందముగా వుండినాడుగాని యిపపుడు వక్కుపక్షి అయినాడు.
- she is the wreck of a fine woman ఆపె మునుపు అందముగా వుండినది గాని యిప్పుడు చెడిపోయినది.
క్రియ, విశేషణం, to break, to destroy ఛిన్నా భిన్నముచేసుట, బద్దలుచేసుట, పాడుచేసుట.
- the storm wrecked the ship ఆ గాలివాన వాడను ఛిన్నా భిన్నము చేసినది.
- they wrecked the house in searching for the property ఆ సొమ్మును వెతకడములో ఆ యింటిని తవ్వి పాడుచేసినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).