బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, wound ; folded ; inclosed చుట్టపబడ్డ, కప్పబడ్డ.

  • when the mountain is wrapt in clouds ఆ కొండను మేఘములు మూసుకొనేటటప్పటికి.
  • he is wrapt in thought వాడు ధ్యానములో ముణిగి వుండినాడు.
  • his thoughts are quite wrapt up in that work వాడి మనస్సంతా ఆ పనిలోనే వుండినది.
  • his wife died in whom all his happiness was wrapt up వాని యావత్తు సుఖములకున్న ఆస్పదముగా వుండిన వాని భార్య చనిపోయినది.
  • Wrath, n.
  • s.
  • anger, resentment, rage కోపము, ఆగ్రహము, రోషము,మంట (ఇది కావ్య శబ్దము.
  • ).

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wrapt&oldid=949994" నుండి వెలికితీశారు